ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చుక్కకూర తింటే మీ ఆరోగ్యంలో కలిగే అద్భుతమైన మార్పులివే!

ABN, Publish Date - Dec 16 , 2024 | 12:58 PM

చుక్కకూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. గుండెకు కూడా ఈ ఆకుకూర ఎంతో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా చుక్క కూరను ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1/7

చుక్కకూరను తింటే జీర్ణ వ్యవస్థ పని మెరుగ్గా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

2/7

ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతాయి. ఎముక‌లు దృఢంగా ఉంటాయి.

3/7

చుక్కకూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల కంటిచూపు మెరుగుప‌డుతుంది. జుట్టు రాల‌డం స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు చుక్కకూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం స‌మ‌స్య త‌గ్గుతుంది.

4/7

రక్తపోటుతో బాధపడేవారు చుక్క కూరను తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు

5/7

చుక్కకూరలో ఐరన్, కాల్సియం, విటమిన్ ఏ, యాంటి ఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

6/7

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారికి చుక్కకూర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మూత్ర మార్గంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను చుక్కకూర తగ్గిస్తుంది.

7/7

కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి చుక్క కూర కాపాడుతుంది. కీళ్ల నొప్పుల నుండి కూడా ఉపశమనం ఇస్తుంది.

Updated Date - Dec 16 , 2024 | 01:04 PM