ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గుండెను ఆరోగ్యంగా ఉంచే ఈ జ్యూస్‌ .. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

ABN, Publish Date - Dec 16 , 2024 | 12:17 PM

ఆరెంజ్‌ జ్యూస్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

1/7

ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

2/7

ఇది మన శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

3/7

చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. ఇవి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా శరీరం ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతాయి.

4/7

తాజా ఆరెంజ్ జ్యూస్‌ను ఉదయాన్నేతీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. శీరరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

5/7

ఒక గ్లాసు నారింజ రసం ఒక వ్యక్తి రోజువారీ పొటాషియం అవసరాలలో 14 శాతాన్ని అందిస్తుంది. పొటాషియం తీసుకోవడం వల్ల స్ట్రోక్ తో పాటు ఇతర గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

6/7

ఇది చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుండి రక్షిస్తుంది. వాతావరణం కారణంగా చర్మం డ్యామేజ్ అవ్వడాన్ని కూడా నివారిస్తుంది. నల్ల మచ్చలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

7/7

నారింజ రసం మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి మంటను తగ్గిస్తాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

Updated Date - Dec 16 , 2024 | 12:17 PM