సిక్కుల నగర సంకీర్తన
ABN, Publish Date - Apr 13 , 2024 | 03:35 PM
వైశాఖి పండగను పురస్కరించుకుని మూడు రోజుల వేడుకల్లో భాగంగా రెండోరోజున అమీర్‌పేటలోని గురుద్వారా నుంచి గురుగోబింద్ సింగ్ గ్రౌండ్స్ వరకు నగర సంకీర్తన నిర్వహించిన సిక్కులు.
Updated Date - Apr 14 , 2024 | 08:14 AM