ప్రభుత్వమే బాధ్యత వహించాలి
ABN, Publish Date - May 23 , 2024 | 03:53 PM
చేతి గుర్తుకు ఓటు వేస్తే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ రైతులకు చేయి ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.
Updated Date - May 23 , 2024 | 03:53 PM