Vizianagaram: కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వెంకయ్యనాయుడు
ABN, Publish Date - Sep 26 , 2024 | 12:30 PM
విజయనగరం: జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గురువారం ఉదయం కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి, ఇతర అధికారులు వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం పలికారు.
ఎంతో చరత్ర కలిగిన విజయనగరం జిల్లా.. కోరుకొండ సైనిక్ స్కూల్.. ఈ ఏడాది జనవరిలో 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది v
విజయనగరం: జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వస్తున్న దృశ్యం..
మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలికిన కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్...
వెంకయ్యనాయుడుకు సైనిక్ స్కూల్‌ను చూపిస్తున్న ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్...
వెంకయ్యనాయుడుతో ముచ్చటిస్తున్న కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి..
Updated Date - Sep 26 , 2024 | 12:30 PM