శ్రీకాకుళంలో ఘనంగా ఏకాదశి వేడుకలు
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:22 AM
శ్రీకాకుళం: కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం కోదండ రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లు పెరిగాయి. భక్తులు స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీకాకుళంలో ఘనంగా ఏకాదశి వేడుకలు
ఏకాదశి సందర్భంగా కోదండ రామయ్యకు తులసీ మాలలతో పూజలు నిర్వహిస్తున్న ఆలయ అర్చకుడు..
సోమవారం కోదండ రామయ్య ఆలయానికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన క్యూ లైన్లు..
తులసీమాతకు పూజలు నిర్వహిస్తున్న భక్తులు..
పూజలు నిర్వహంచిన అనంతరం బ్రహ్మాణులకు దక్షిణ, తాంబూళాలు అందజేస్తున్న భక్తులు..
శ్రీకాకుళం కోదండరామ ఆలయం వద్ద ఇంద్రపుష్కరిణి...
Updated Date - Nov 12 , 2024 | 11:22 AM