ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NRI: టీపీఏడీ ఆధ్వర్యంలో 13వ రక్తదాన శిబిరం

ABN, Publish Date - Apr 01 , 2024 | 10:03 PM

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) వార్షికోత్సవాన్ని రక్తదాన శిబిరంతో ప్రారంభించాయి. టీపీఏడీ ఏర్పడినప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. గత మూడేళ్ల నుంచి ఏడాదికి రెండుసార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది 13వ రక్తదాన శిబిరం అని నిర్వహకులు తెలిపారు.

ఏబీఎన్ ఇంటర్నెట్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) వార్షికోత్సవాన్ని రక్తదాన శిబిరంతో ప్రారంభించాయి. టీపీఏడీ ఏర్పడినప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాయి. గత మూడేళ్ల నుంచి ఏడాదికి రెండుసార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది 13వ రక్తదాన శిబిరం అని నిర్వహకులు తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం, అన్నదాన శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. సేవా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. గత 12 రక్తదాన శిబిరాలతో 1500 మంది ప్రాణాలను కాపాడామని టీపీఏడీ ప్రతినిధులు ప్రకటించారు. 11 రక్తదాన శిబిరాలతో వెయ్యి మంది ప్రాణాలను కాపాడామని దాంతో కార్టర్ బ్లడ్ కేర్‌ గుర్తించబడిందని వెల్లడించారు.

మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 10:03 PM

Advertising
Advertising