ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health Tips : రక్తంలో ఆక్సిజన్ సరఫరాను పెంచే పది ఆహారాలు ఇవే..

ABN, Publish Date - May 09 , 2024 | 03:13 PM

వాతారవణం మారినప్పుడు ఆక్సిజన్ అధికంగా ఉండే చాలా రకాల ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. దీనికి ఆరోగ్యాన్నిచ్చే ఆకు కూరలు, బ్రోకలీ, దుంపలు, స్ట్రాబెర్రీలు, అవకాడోలు, వెల్లుల్లి, వాల్ నట్స్, చిలగడదుంపలను, డార్క్ చాక్లెట్, సిట్రస్ పండ్లను తీసుకోవాలి.

Health Tips

వాతారవణం మారినప్పుడు ఆక్సిజన్ అధికంగా ఉండే చాలా రకాల ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. దీనికి ఆరోగ్యాన్నిచ్చే ఆకు కూరలు, బ్రోకలీ, దుంపలు, స్ట్రాబెర్రీలు, అవకాడోలు, వెల్లుల్లి, వాల్ నట్స్, చిలగడదుంపలను, డార్క్ చాక్లెట్, సిట్రస్ పండ్లను తీసుకోవాలి. ఇవి రక్తసరఫరాను పెంచి, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి.

1. సాల్మన్, మాకేరెల్, సార్డినెస్‌లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి, ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

2. బచ్చలికూర, పాలకూర, కాలే, ఇతర ఆకుకూరలలో ఇనుము వంటి పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇది రక్తంలో ఆక్సిజన్‌ను తీసుకుని వెళ్ళే ఎర్ర రక్త కణాలలో ప్రోటీన్ అయిన హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరం.

మెంతులతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలంటే.. ఈ నీటిని ఉదయాన్నే తీసుకుంటే..!


3. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలలో ఫ్లేవనాయిడ్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

4. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

5. గ్రీన్ టీలో క్యాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఈ మొక్కను గుర్తు పట్టారా..! ఈ సర్కారు తుమ్మతో ఎన్ని లాభాలంటే..!

6. బాదం, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా గింజలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ గండె ఆరోగ్యంలో మంచి సపోర్ట్ గా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణకు తోడ్పడతాయి.

7. వెల్లుల్లిలో రక్త నాళాలలో రక్త ప్రసరణకు సహకరిస్తాయి.

Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!


8. బీట్ రూట్, క్యారెట్ వంటి దుంప జాతులను తీసుకుంటే రక్తప్రసరణను మెరుగ్గా చేసి ఆక్సిజన్ పంపిణీకి సహకరిస్తాయి.

9. కమలా పండ్లు కూడా విటమిన్ సిని కలిగి ఉండి రక్తనాళాల ఆరోగ్యానికి ముఖ్యంగా పనిచేస్తాయి.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 09 , 2024 | 03:13 PM

Advertising
Advertising