ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Technology : ఫొటోగ్రఫీ సవాళ్ళకు జవాబు వివో ఎక్స్‌100 అలా్ట్ర

ABN, Publish Date - May 18 , 2024 | 02:36 AM

వివో విడుదల చేసిన మరో ఫోన్‌ ‘వివో ఎక్స్‌100 అలా్ట్ర’. మొబైల్‌ ఫొటోగ్రఫి అలాగే పర్ఫార్మెన్స్‌లో సరికొత్త ప్రమాణాలను ఇది నెలుకొల్పుతుందని చెబుతున్నారు.

వివో విడుదల చేసిన మరో ఫోన్‌ ‘వివో ఎక్స్‌100 అలా్ట్ర’. మొబైల్‌ ఫొటోగ్రఫి అలాగే పర్ఫార్మెన్స్‌లో సరికొత్త ప్రమాణాలను ఇది నెలుకొల్పుతుందని చెబుతున్నారు. కటింగ్‌ ఎడ్జ్‌ ఫీచర్స్‌తో రివల్యూషనరీ కెమెరా సిస్టమ్‌ను అమర్చారు. ఒక ఇంచీ టైప్‌ మెయిన్‌ కెమెరా ప్రత్యేకించి సోనీకి చెందిన ఎల్‌వైటీ-900 సెన్సర్‌ను ఉపయోగిస్తోంది. దీంతో స్పష్టతకు తోడు ఫొటో డీటైల్‌గా ఉండనుంది. దీంతో పాటు పెరిస్కోప్‌ కెమెరా కూడా ఉంది. 200ఎంపి రిజల్యూషన్‌తో 3.7 ఆప్టికల్‌ జూమ్‌ కేపబిలిటీ ఉంది. బ్యాక్‌లైటింగ్‌, లో-లైట్‌ కండిషన్స్‌ను అధిగమించేందుకు వీలుగా బ్లూఇమేజ్‌ అల్గోరిథమ్‌ను పరిచయం చేసింది. ఈ విషయమై ఎనిమిదేళ్ళుగా పరిశోధనను కొనసాగించింది. దీంతోపాటు వీ3+ ఇమేజింగ్‌ చిప్‌ కూడా ఉంది. క్వాలిటీపరంగా రాజీపడకుండా ఉండేందుకు దీన్ని కలిపారు. జింబాల్‌ స్టెబిలైజేషన్‌, అలా్ట్రవైడ్‌ లెన్స్‌తో ఉన్న మెయిన్‌ కెమెరా స్టన్నింగ్‌ ఫొటోలు తీసుకునేందుకు తోడ్పడుతుంది. 6.7 ఇంచీల ఈ7ఎల్‌టీపీఓ అమోల్డ్‌ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్‌ రిఫ్రష్‌ రేటు ఉంది. 16జీబీ ర్యామ్‌, ఒక టీబీ మేరక్‌ స్టోరేజీ సదుపాయం ఉన్నాయి. 5,500 ఎంఎహెచ్‌ బ్యాటరీ ఉంది. వైర్డ్‌ 80 వాట్స్‌, వైర్‌లెస్‌ 30 వాట్స్‌ చార్జింగ్‌ సదుపాయం ఉంది. చైనాలో ఈ నెల 28న విడుదలవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫొటోగ్రఫీపరంగా ఎదరయ్యే సవాళ్ళకు సమాధానం చెప్పనుంది.

Updated Date - May 18 , 2024 | 02:38 AM

Advertising
Advertising