ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Neha Sharma: తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం..నెట్టింట వీడియో వైరల్

ABN, Publish Date - Apr 25 , 2024 | 03:38 PM

ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ విస్తృత ప్రచారం చేశారు. ప్రచారానికి సంబంధించిన పలు వీడియోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు.

Actor Neha Sharma Election Campaign

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ (UP) ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) విస్తృత ప్రచారం చేశారు. ప్రచారానికి (Election Campaign) సంబంధించిన పలు వీడియోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఓ రోడ్ షోలో నేహ పాల్గొన్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నేహ కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందన్న వార్తలు తొలుత వినిపించినా ఆమె తన సినీ కెరీర్ మీదే ప్రస్తుస్తానికి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. నేహను రాజకీయాల్లోకి రావాలంటూ తండ్రి ప్రోత్సహించినప్పటికీ ఆమె నటన మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారట.

Ashok Gehlot: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. అశోక్ గెహ్లాట్‌కి ఎదురుదెబ్బ!


నేహ తండ్రి అజిత్ శర్మ (Ajit Sharma) భగల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. జేడీయూ నేత అజయ్ కుమార్‌తో ఆయన తలపడుతున్నారు. ఇక తండ్రి తరుపున నేహ.. కిషన్ గంజ్, బంకా, కటీహార, పూర్నియా తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. సంప్రదాయ సల్వార్ కమీజ్ దుస్తుల్లో రోడ్ షోలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ, ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగారు (Actor Neha Sharma Holds Mega Roadshow for his father Ajit Sharma).

EC: మోదీ, రాహుల్‌కు షాక్.. ఆ విషయంలో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు


తన ప్రచారానికి సంబంధించిన పలు వీడియోలను నేహ శర్మ నెట్టింట పంచుకున్నారు. ‘‘ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వారు శాశ్వతంగా నిలిచిపోతారని అంటుంటారు. మీ ప్రేమ మద్దతుతో నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇంతటి స్వాగతం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అంటూ కహాల్‌గావ్ ప్రచారానికి సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా అంటూ కామెంట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, రెండో దశలో ఏప్రిల్ 26న భగల్‌పూర్‌లో పోలింగ్ నిర్వహిస్తారు.

Arvind Kejriwal: ఎన్నికల ప్రచారానికి సునీత..!

Read National and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 04:07 PM

Advertising
Advertising