Home » Uttar Pradesh
2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని బ్లూ కలర్ డ్రమ్‌లో దాచిపెట్టిన కేసులో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను మీరట్ జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించింది.
యూపీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే పద్ధితిని అనుసరిస్తే.. ఇకపై ఆ రాష్ట్రంలో జరిగే అన్ని దర్యాప్తులను సీబీఐకి అప్పగించడమే మంచిదని వ్యాఖ్యానించింది.
బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకూ మంగళవారం 10 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.
చెప్పాపెట్టకుండా అదేపనిగా వర్షాలు కురిపిస్తున్నాడని ఇంద్రుడిపై ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయికి చెందిన ఓ యువకుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. సూరజ్ తివారీ అనే ఆ యువకుడు ఇంద్రుడిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఉత్తర్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 56 మంది మృతి చెందగా, 1,021 ఇళ్లు ధ్వంసమయ్యాయి, 107 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.
లఖ్నవూలో తయారవుతున్న బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు వచ్చాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. యూపీ డిఫెన్స్ కారిడార్‌లో రక్షణ ఉత్పత్తుల తయారీపై వివరించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో గతంలో రాజ్యమేలిన మాఫియాను యోగి ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. నోయిడాలో నిర్వహించిన 'యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2026' ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న ఓ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జ్‌లను అధిష్ఠానం నియమించింది.