ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bank Manager: భార్య చూస్తుండగానే ఉరేసుకున్న బ్యాంకు మేనేజర్‌..

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:40 PM

కట్టుకున్న భార్య కళ్ళెదుటే ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌(Bank Manager) ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సేలం జిల్లా తొలసంపట్టి సమీపంలో జరిగింది. ఓలైపట్టి గ్రామానికి చెందిన ఇళవరసన్‌ (38) ధర్మపురి జిల్లా పెన్నాగరంలో ఉన్న ఒక ప్రైవేటు బ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్నారు.

చెన్నై: కట్టుకున్న భార్య కళ్ళెదుటే ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌(Bank Manager) ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సేలం జిల్లా తొలసంపట్టి సమీపంలో జరిగింది. ఓలైపట్టి గ్రామానికి చెందిన ఇళవరసన్‌ (38) ధర్మపురి జిల్లా పెన్నాగరంలో ఉన్న ఒక ప్రైవేటు బ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య శోభన, ముగ్గురు పిల్లలున్నారు. గత రెండు వారాలుగా బ్యాంకు రెండు శాఖలకు మేనేజరుగా విధులు నిర్వహించిన ఇళవరసన్‌ పని ఒత్తిడి అధికమైనట్టు భార్యవద్ద వాపోయాడు.

ఇదికూడా చదవండి: చెల్లిని గర్భవతిని చేసిన అన్నకు యావజ్జీవ శిక్ష

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో తన నివాసంలోని పడక గదికి వెళ్ళిన ఇళవరసన్‌ తలుపులు వేసుకుని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు భార్యకు చేప్పడమే కాకుండా అన్నంత పనిచేశాడు. ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇధికూడా చదవండి: Hero Vijay: హీరో విజయ్‌పై పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు.. విషయం ఏంటంటే..

Updated Date - Apr 25 , 2024 | 12:40 PM

Advertising
Advertising