ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anant-Radhika PreWedding: అమ్మవారి రూపంలో నీతా అంబానీ డాన్స్ వీడియో

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:39 PM

గుజరాత్‌(gujarat)లోని జామ్‌నగర్‌(jamnagar)లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. వేడుకల చివరి రోజున (మార్చి 4న) ప్రముఖ స్టార్స్‌తోపాటు అంబానీ కుటుంబ సభ్యులు ఇచ్చిన స్పెషల్ ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

గుజరాత్‌(gujarat)లోని జామ్‌నగర్‌(jamnagar)లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్(Anant-Radhika PreWedding) వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల చివరి రోజున(మార్చి 4న) ప్రముఖ స్టార్స్‌తోపాటు అంబానీ కుటుంబ సభ్యులు కూడా స్పెషల్ ప్రదర్శన ఇచ్చారు. వాటిలో నీతా అంబానీ(Nita Ambani) చేసిన డాన్స్ షో అనేక మందిని ఆకట్టుకుంటుంది. ఆమె తన ప్రదర్శనను మనవరాలు ఆదియ శక్తి, వేద స్త్రీ శక్తికి ప్రతిరూపమైన యువతులందరికీ అంకితం చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో తెగ చక్కర్లు కోడుతుంది.

వీడియోలో నీతా అంబానీ శక్తి, సహనానికి ప్రతిరూపమైన అంబాదేవి(amba devi) అమ్మవారి రూపంలో దర్శనమిచ్చారు. ఆ క్రమంలో అమ్మవారిని స్తూతిస్తూ నీతా అంబానీ మంత్రముగ్ధులను చేసే విధంగా నృత్య ప్రదర్శన చేసింది. ఈ వీడియో సూచిన నెటిజన్లు వావ్ అని కామెంట్లు(comments) చేస్తున్నారు. అంతేకాదు ఇంత బాగా ఎలా చేసిందని చర్చించుకుంటున్నారు. నీతా అంబానీ చిన్నప్పటి నుంచి ప్రతి నవరాత్రులకు ఈ పాటను వింటారని తెలుస్తోంది. ఈ క్రమంలో తన కొడుకు అనంత్, అతని కాబోయే భార్య రాధిక మర్చంట్ భవిష్యత్తు కోసం తల్లి అంబా దేవి ఆశీర్వాదం కోసం ఆమె ఈ పాటను ప్రదర్శించడం విశేషం.


జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్(Anant Radhika pre wedding) ఫంక్షన్ వేడుక మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించగా వేడుకకు పలువురు బాలీవుడ్ తారలతోపాటు అనేక మంది ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్, బిల్ గేట్స్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు కూడా వేడుకలో భాగమయ్యారు. గ్లోబల్ పాప్ సింగర్ రిహన్నా కూడా ఈ జంట ప్రీ వెడ్డింగ్ బాష్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Stock Market Updates: ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి స్టాక్ మార్కెట్లు

Updated Date - Mar 04 , 2024 | 12:39 PM

Advertising
Advertising