ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

ABN, Publish Date - Jan 03 , 2024 | 07:17 AM

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. వీటి ధరలు గంటల వ్యవధిలోనే మార్పులకు లోనవుతుంటాయి.నిన్న స్థిరంగా ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి.

Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. వీటి ధరలు గంటల వ్యవధిలోనే మార్పులకు లోనవుతుంటాయి.నిన్న స్థిరంగా ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. పెద్దగా పెరుగుదల లేకున్నా కూడా ఒకసారి పెరిగిందంటే ఆ పెరుగుదలను కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 మేర పెరిగి రూ.58,750కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.220 మేర పెరిగి రూ.64,090కి చేరింది. వెండి ధరపై కిలోకు రూ.300 మేర పెరిగి రూ.78,900కి చేరింది. ఇక నేడు కొన్ని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,090

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,090

విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,090

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,580

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,090

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,090

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,070

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,070

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.64,240

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,300

విజయవాడలో కిలో వెండి ధర రూ.80,300

విశాఖలో కిలో వెండి ధర రూ.80,300

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,300

కేరళలో కిలో వెండి ధర రూ.76,500

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.80,300

ముంబైలో కిలో వెండి ధర రూ.78,900

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,900

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,900

Updated Date - Jan 03 , 2024 | 07:17 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising