ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Naval Drills : రెండో రోజూ అబ్బురపరిచిన నేవీ రిహార్సల్స్‌

ABN, Publish Date - Dec 30 , 2024 | 05:24 AM

యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సముద్రంలో, గగనతలంలో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాల రిహార్సల్స్‌ వరుసగా రెండో రోజూ అబ్బురపరిచాయి.

విశాఖపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సముద్రంలో, గగనతలంలో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాల రిహార్సల్స్‌ వరుసగా రెండో రోజూ అబ్బురపరిచాయి. జనవరి నాలుగో తేదీన విశాఖ సాగర తీరంలో నావికాదళం సాహస విన్యాసాలను ప్రదర్శించనుంది. ఇందులో భాగంగా తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో శనివారం నుంచి సాగర తీరంలో రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ప్రజలు భారీగా తరలివచ్చి నేవీ విన్యాసాల రిహార్సల్స్‌ను సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు.

Updated Date - Dec 30 , 2024 | 05:24 AM