Home » Navy
భారత రక్షణ దళాల ఆధునీకరణ కోసం, దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీకి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 1.10 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది.
పాకిస్థాన్ నేవీ ప్రస్తుతం 'సీస్పార్క్-2026' పేరుతో భారీ సముద్ర విన్యాసాలు నిర్వహిస్తోంది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, మెరైన్లు, ప్రత్యేక దళాలతో పాటు పాకిస్థాన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
ఇండియన్ నేవీలో ఆఫీసర్‌గా చేరాలనుకునే యువతకు శుభవార్త. కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీలో ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోర్సు కోసం మొత్తం 275 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఒమన్ తీరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న ఓ భారత నౌక ప్రమాదానికి గురై మునిగిపోతుండగా, అమెరికా నౌకాదళం సకాలంలో స్పందించి 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడింది.
భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఐఎన్ఎస్ తారాగిరి.. భారత నౌకాదళంలోకి అధికారికంగా చేరింది.
ఇరాన్‌లోని మినాబ్‌లో ఎలిమెంటరీ స్కూలుపై ఇటీవల అమెరికా క్షిపణి దాడి జరిపి 170 మంది ప్రాణాలను బలిగొన్న సంఘటన టెహ్రాన్-వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్షిపణిని ప్రయోగించిన అమెరికా నౌకాదళ అధికారుల ఫోటోలను ఇరాన్ తాజాగా విడుదల చేసింది.
నెయిల్ పాలిష్ మిగతా వేళ్లకు అంటకుండా వేసు కోవడం, అది ఆరే వరకు వేచి చూడటం... యమా బోర్ అనుకుంటున్నారా? ఒక్క యాప్‌తో క్షణాల్లో గోళ్ల రంగును మార్చుకోగలిగే ఓ హైటెక్ మ్యాజిక్ ఆవిష్కరణ ఫ్యాషన్ ప్రపంచంలోకి దూసుకొచ్చింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ.. మరో కీలక ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి చేసింది.....
ఫిబ్రవరి 6వ తేదీన ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను నేవీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫిబ్రవరి 15వ తేదీన ఎల్లో గేట్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది.
విశాఖ సాగరతీరం విభిన్న నౌకలతో అలలారుతుంది. కొత్త కాంతులను వెదజల్లుతుంది. ఒకటి కాదు... రెండు కాదు... 70కి పైగా యుద్ధ నౌకలు... ధవళ వస్త్రాలతో నేవీ సిబ్బంది చేసే విన్యాసాలు... పది రోజుల పాటు సందడే సందడి...