ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: కరెంట్ సరఫరాలో అంతరాయం.. నిలదీద్దామని సబ్ స్టేషన్‌లోకి వెళితే మైండ్ బ్లాక్ అయ్యే సీన్..

ABN, Publish Date - May 29 , 2024 | 12:36 PM

జంగారెడ్డిగూడెం.. పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు తాజాగా వెలుగు చూశాయి. తెల్లవారుజాము నుంచి కరెంట్ సరఫరాలో ఒకటే అంతరాయం. స్థానికులకు విసుగొచ్చింది. ఈ క్రమంలోనే తాడో పేడో తేల్చుకోవాలని పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లి చూసిన స్థానికులకు మైండ్ బ్లాక్ అయినంత పనైంది.

ఏలూరు: జంగారెడ్డిగూడెం.. పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు తాజాగా వెలుగు చూశాయి. తెల్లవారుజాము నుంచి కరెంట్ సరఫరాలో ఒకటే అంతరాయం. స్థానికులకు విసుగొచ్చింది. ఈ క్రమంలోనే తాడో పేడో తేల్చుకోవాలని పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లి చూసిన స్థానికులకు మైండ్ బ్లాక్ అయినంత పనైంది. అసలు ఏం జరిగింది? ఎందుకు స్థానికులు అంత షాక్ అయ్యారు అంటారా?

Hyderabad: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...


విధులలో ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండాల్సిన షిఫ్ట్ ఆపరేటర్.. పనిని గాలికొదిలేసి సబ్ స్టేషన్‌లో ఒక మహిళతో నగ్నంగా నిద్రిస్తున్నాడు. కరెంట్ సరఫరాలో కోతలేంటని నిలదీద్దామని ఆవేశంగా వెళ్లిన స్థానికులు ఈ సీన్ చూసి షాక్ అయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సబ్ స్టేషన్‌లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన షిఫ్ట్ ఆపరేటర్‌గా మహేశ్వర రెడ్డి అనే వ్యక్తి పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అతడిని సస్పెండ్ చేశారు.

ఇదికూడా చదవండి:

Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest AP News and Telugu News

Updated Date - May 29 , 2024 | 12:36 PM

Advertising
Advertising