ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP-Janasena List: అనుకున్నట్లుగానే.. ‘రాజమండ్రి రూరల్’.. ఆయనదే..

ABN, Publish Date - Feb 24 , 2024 | 02:29 PM

రాజమండ్రి రూరల్‌ స్థానాన్ని జనసేన నేత కందుల దుర్గేష్‪‌కు కేటాయించాలని ఆ పార్టీ పట్టుబట్టింది. అయితే ...

అమరావతి: అంతా అనుకున్నట్లుగానే.. టీడీపీ రాజమండ్రి రూరల్‌ స్థానాన్ని గోరంట్ల బుచ్చయ్యచౌదరికి (Gorantla Butchaiah Chowdary) కేటాయిస్తూ ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి రూరల్‌ స్థానాన్ని జనసేన నేత కందుల దుర్గేష్‪‌కు కేటాయించాలని ఆ పార్టీ పట్టుబట్టింది. అయితే బుచ్చయ్య చౌదరి సీనియర్ నాయకులు కావడంతో పాటూ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆయనకు కాకుండా వేరే వారికి కేటాయించడం సాధ్యం కాదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తేల్చిచెప్పారు. జనసేనకు రాజమండ్రి రూరల్‌కు బదులుగా రాజానగరం స్థానాన్ని కేటాయించారు. రెండు రోజుల్లో కందుల దుర్గేష్, గోరంట్లను పిలిపించి.. ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 24 , 2024 | 02:29 PM

Advertising
Advertising