ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: సీనియర్ జర్నలిస్టు గారపాటి ఉపేంద్రబాబు కన్నుమూత

ABN, Publish Date - Jul 05 , 2024 | 08:37 AM

సీనియర్ జర్నలిస్టు గారపాటి ఉపేంద్రబాబు (86) అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో ఆంధ్రజ్యోతి డిప్యూటీ ఎడిటర్‌గా ఉపేంద్రబాబు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అధ్యక్షుడిగా రెండు సార్లు పని చేశారు.

అమరావతి: సీనియర్ జర్నలిస్టు గారపాటి ఉపేంద్రబాబు (86) అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో ఆంధ్రజ్యోతి డిప్యూటీ ఎడిటర్‌గా ఉపేంద్రబాబు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అధ్యక్షుడిగా రెండు సార్లు పని చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విజయవాడకు సమీపంలోని కాసరనేని వారి పాలెంలో ఈ రోజు ఉపేంద్రబాబు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉపేంద్రబాబు మరణం పట్ల పలు జర్నలిస్టు సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే నేత ఐవీ సుబ్బారావు తదితరులు సంతాపం తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 08:37 AM

Advertising
Advertising