ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ram Charan: రామ్ చరణ్ కూతురు క్లీంకార ఫేస్ రివీల్.. ఎంత క్యూట్‌గా ఉందో..

ABN, Publish Date - Mar 27 , 2024 | 09:33 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న పాప జన్మించిన విషయం తెలిసిందే. పాపకు మెగా ఫ్యామిలీ క్లీంకారగా నామకరణం చేసింది. అయితే క్లీంకార జన్మించి 9 నెలలు గడుస్తున్నా కూడా పాప ఫేస్ మాత్రం మెగా ఫ్యామిలీ రివీల్ కానివ్వలేదు. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు, కూతురు క్లీంకారతో కలిసి వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుపతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులకు గత ఏడాది జూన్ 20న పాప జన్మించిన విషయం తెలిసిందే. పాపకు మెగా ఫ్యామిలీ క్లీంకార (Klin Kaara)గా నామకరణం చేసింది. అయితే క్లీంకార జన్మించి 9 నెలలు గడుస్తున్నా కూడా పాప ఫేస్ మాత్రం మెగా ఫ్యామిలీ రివీల్ కానివ్వలేదు. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు, కూతురు క్లీంకారతో కలిసి వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గుడిలోకి చెర్రీ దంపతులు వెళుతుండగా.. క్లీంకార ఫేస్ కాస్త రివీల్ అయ్యింది. క్లీంకార చాలా క్యూట్‌గా ఉంది. గుండ్రటి మొహం.. పెద్ద కళ్లుతో అందానికి ఐకాన్‌లా ఉందా చిన్నారి. తల్లి ఉపాసన పొదిమి పట్టుకుంటే.. క్యూట్‌గా చూస్తున్న క్లీంకార ఫేస్ చూపరులను కట్టిపడేస్తోంది.

Updated Date - Mar 27 , 2024 | 09:33 AM

Advertising
Advertising