Home » Ram Charan
ఆదివారం నాడు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో టోర్నీ బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ సతీ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆయన మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా విలువిద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తోందని అన్నారు.
రామ్ చరణ్ ఢిల్లీలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్-2025ని ప్రారంభించారు. ఆర్చరీ మన చరిత్ర, సంస్కృతిలో భాగమని చెప్పారు. ఈ లీగ్ ద్వారా.. దేశంలో దాగి ఉన్న ప్రతిభకు అవకాశాలు వస్తాయని..
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
IPL 2025: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఓ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కాపీ కొట్టాడు. అచ్చం చెర్రీలాగే బ్యాట్ హ్యాండిల్‌ను గట్టిగా నేలకు కొట్టి ఒకేసారి జంప్ చేసి షాట్ బాదాడు. మరి.. ఎవరా బ్యాటర్ అనేది ఇప్పుడు చూద్దాం..
పాన్ ఇండియా స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు సినిమాలతోపాటు పలు రకాల బ్రాండ్లకు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ ఆధ్వర్యంలోని కాంపా శీతలపానీయం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.
సినీ నటుడు రామ్ చరణ్(Ram Charan) ఇంట్లో పెంపుడు చిలుక(Parrot) కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని ఉపాసన ట్వీట్ చేయగా.. యానిమల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెతికి పట్టుకొని అప్పగించారు.
రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాను లీక్ చేసి ఆన్‌లైన్ పెడతామని కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ చిత్ర యూనిట్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సినిమా టికెట్ల ధరల పెంపుతో కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు మెగా అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సభావేదిక వద్ద ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Ram Charan Cutout: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తులో భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. 'గేమ్ ఛేంజర్' చిత్రంలో ఉన్న స్టిల్‌తో ఈ కటౌట్ రూపొందించారు. వజ్రా గ్రౌండ్స్‌లో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ ఆవిష్కరించనున్నారు. ఈ కటౌట్‌ను చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. అభిమానులతో వజ్రా గ్రౌండ్స్ కోలాహలంగా మారింది.