ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Fire.. కర్నూలు జిల్లా: లారీలో చెలరేగిన మంటలు..

ABN, Publish Date - Apr 10 , 2024 | 07:55 AM

కర్నూలు జిల్లా: కోడుమూరు మండలం, కొత్తూరు గ్రామ సమీపంలో అర్ధరాత్రి అట్ట పెట్టెలతో ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. బళ్లారి నుంచి హైదరాబాద్‌కు అట్ట పెట్టెల లోడుతో వెళుతున్న లారీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు రావడాన్ని గ్రహించిన లారీ డ్రైవర్ అప్రమత్తమై లారీ దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.

కర్నూలు జిల్లా: కోడుమూరు మండలం, కొత్తూరు గ్రామ సమీపంలో అర్ధరాత్రి అట్ట పెట్టెలతో ఉన్న లారీ (Lorry)లో మంటలు (Fire Accident) చెలరేగాయి. బళ్లారి (Bellary) నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కు అట్ట పెట్టెల లోడుతో వెళుతున్న లారీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు రావడాన్ని గ్రహించిన లారీ డ్రైవర్ అప్రమత్తమై లారీ దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్ వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Apr 10 , 2024 | 07:58 AM

Advertising
Advertising