ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: నేడు టీడీపీ మూడో జాబితా విడుదల...!

ABN, Publish Date - Mar 22 , 2024 | 07:04 AM

అమరావతి: తెలుగుదేశం పార్టీ మూడో జాబితా శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉందని తెలియవచ్చింది. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో విడుదల కానున్నట్లు సమాచారం.

అమరావతి: తెలుగుదేశం పార్టీ (TDP) మూడో జాబితా (Third list) శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉందని తెలియవచ్చింది. ఎంపీ (MP) ఎమ్మెల్యే (MLA) అభ్యర్థులతో విడుదల కానున్నట్లు సమాచారం. ఏలూరు లోక్ సభ బరిలో పుట్టా మహేష్ యాదవ్, హిందూపురంలో పార్థ సారథి, కర్నూల్‌కు నాగరాజు, పోత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు.. 17 లోక్ సభ సీట్లలో పోటీ చేయనుంది. తొలి విడత జాబితాలో 94 .. రెండో విడతలో 34 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. బాపట్ల బరిలో మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ పోటీ చేయనున్నట్లు తెలియవచ్చింది. కాగా సీట్ల సర్దుబాటుపై నిన్న హైదరాబాదులో చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చర్చలు జరిపారు. శనివారం విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్ షాప్ నిర్వహించనున్నారు. వర్క్ షాప్ ముందుగానే వీలైనంత మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించాలని భావిస్తోంది.

Updated Date - Mar 22 , 2024 | 07:04 AM

Advertising
Advertising