ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: ఈనెల 7న తిరువూరులో చంద్రబాబు పర్యటన

ABN, Publish Date - Jan 02 , 2024 | 09:59 PM

తిరువూరులో ఈ నెల7వ తేదీన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పర్యటించనున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కేడర్‌కి దిశారిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో చంద్రబాబు ప్రసగించనున్నారు.

తిరువూరు: తిరువూరులో ఈ నెల7వ తేదీన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పర్యటించనున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కేడర్‌కి దిశారిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో చంద్రబాబు ప్రసగించనున్నారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు అయ్యప్ప స్వామి దేవస్థానం పక్కన ఉన్న సభ స్థలాన్ని ఇన్‌చార్జి పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు. అనంతరం హెలిప్యాడ్ పార్కింగ్ స్థలాన్ని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, పెందుర్తి వెంకటేష్, టీడీపీ ఇంచార్జీ శావల దేవదత్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, టీడీపీ నేతలు పరిశీలించారు.

Updated Date - Jan 02 , 2024 | 09:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising