ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రేయసితో కలిసి హోటల్‌కి వెళ్లిన ప్రియుడు.. యువతి బయటికి వెళ్లిన కొద్దిసేపటికే..

ABN, Publish Date - Dec 14 , 2023 | 06:22 PM

ప్రేయసితో కలిసి హోటల్‌కి వెళ్లిన ప్రియుడు.. గది నుంచి బయటికి వెల్లిన కొద్ది సేపటికి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన...

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్: ప్రేయసితో కలిసి హోటల్‌కి వెళ్లిన ప్రియుడు.. గది నుంచి బయటికి వెల్లిన కొద్ది సేపటికి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని బేగంబజార్ పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది. 19 సంవత్సరాల ఓ యువకుడు తన ప్రేయసితో కలిసి బుధవారం రాత్రి బేగంబజార్‌లోని ఓ లాడ్జికి వెళ్లాడు. అయితే కొన్ని గంటల తర్వాత గది నుంచి యువతి బయటికి వెళ్లిపోయింది. తర్వాత కొద్ది సేపటికే యవకుడు బాత్రూంలో ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ యువకుడు గతంలోనూ రెండు సార్లు తన ప్రేయసితో కలిసి హోటల్‌కి వచ్చినట్లు విచారణలో తెలిసింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడి ఆత్మహత్య వెనుక గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Updated Date - Dec 14 , 2023 | 06:22 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising