MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్... చంద్రబాబుపై ఉన్న కేసులు నిలబడవు
ABN, First Publish Date - 2023-11-01T07:34:34+05:30
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం
మియాపూర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఆయన కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ(Serilingampally MLA Arekapudi Gandhi) కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు నిలబడేవి కావని, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్(Rajendranagar MLA Prakash Goud) కూడా హర్షం వెలిబుచ్చారు.
Updated Date - 2023-11-01T07:34:34+05:30 IST