TS NEWS: 26 నుంచి జనవరి 5 వరకూ జాతీయ పోలీస్ గుర్రపు స్వారీ చాంపియన్‌షిప్
ABN, Publish Date - Dec 26 , 2023 | 07:46 PM
నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకూ జాతీయ పోలీస్ గుర్రపు స్వారీ చాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ సర్ధార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీసు అకాడమీలోఈ పోటీలు జరగనున్నాయి. పోటీల్లో 22 గుర్రపు స్వారీ జట్లు, 610మంది పోలీసు క్రీడాకారులు, 340 అశ్వాలు పాల్గొననున్నాయి. ఈ పోటీల్లో పలు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, కేంద్ర పోలీసు సంస్థల క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు.
హైదరాబాద్: నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకూ జాతీయ పోలీస్ గుర్రపు స్వారీ చాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ సర్ధార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీసు అకాడమీలోఈ పోటీలు జరగనున్నాయి. పోటీల్లో 22 గుర్రపు స్వారీ జట్లు, 610మంది పోలీసు క్రీడాకారులు, 340 అశ్వాలు పాల్గొననున్నాయి. ఈ పోటీల్లో పలు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, కేంద్ర పోలీసు సంస్థల క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు. మొత్తం 34 ఈవెంట్లలో క్రీడాకారులు పాల్గొననున్నారు.
Updated Date - Dec 26 , 2023 | 07:46 PM