ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: న్యూ ఇయర్ వేళ జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ కలకలం

ABN, Publish Date - Dec 31 , 2023 | 04:11 PM

న్యూ ఇయర్ వేళ జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. నవీన్, వీర సాయి అనే ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారుగా 100 గ్రాముల MDMA తో పాటు 29 మినీ బ్రౌన్ షుగర్ ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. మణికొండలో నవీన్, వీర సాయి నివసిస్తున్నారు.

హైదరాబాద్: న్యూ ఇయర్ వేళ జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. నవీన్, వీర సాయి అనే ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారుగా 100 గ్రాముల MDMA తో పాటు 29 మినీ బ్రౌన్ షుగర్ ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. మణికొండలో నవీన్, వీర సాయి నివసిస్తున్నారు. నిందితులు తెనాలికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. నిందితులు నవీన్, వీరసాయి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 వద్ద నవీన్, వీర సాయిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - Dec 31 , 2023 | 04:11 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising