ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana: బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల ఓటమి

ABN, First Publish Date - 2023-12-03T14:40:40+05:30

హైదరాబాద్: 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచి.. బీఆర్ఎస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్‌ వెనుకంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఫలితాల ట్రెండ్ కనిపిస్తోంది.

ఓడిపోయిన అభ్యర్ధులు వీరే..

కొత్తగూడెం.. వనమా వెంకటేశ్వర్ రావు

సండ్ర వెంకటవీరయ్య.. సత్తుపల్లి

పినపాక రేగా కాంతారావు

ఇల్లందు హరిప్రియ నాయక్

చిరుమర్తి లింగయ్య నకిరేకల్

గండ్ర వెంకట రమణ రెడ్డి భూపాల పల్లి

అశ్వారావు పేట మెచ్చ నాగేశ్వరరావు

పాలేరు ఉపేందర్ రెడ్డి

ఎల్లారెడ్డి సురేందర్ కాంగ్రెస్

కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డి

పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్

Updated Date - 2023-12-03T14:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising