ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరొకరి అరెస్ట్‌

ABN, First Publish Date - 2023-11-05T12:23:35+05:30

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ( TSPSC ) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తాజాగా మరొకరిని అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ( TSPSC ) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తాజాగా మరొకరిని అరెస్ట్‌ చేశారు. న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తిని నగర సీసీఎస్‌/సిట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఇప్పటి వరకూ ఈ కేసులో 100 మంది అరెస్ట్‌ అయినట్లు సిట్ అధికారులు తెలిపారు. సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన వారిలో అధిక మంది విద్యార్థులే ఉండటం గమనార్హం. వీరందరిపై ఐపీసీలోని 381, 409, 420, 411, 120 (బీ), 201తో పాటు ఐటీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-11-05T12:23:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising