ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: టోల్ ప్లాజా దగ్గర కారుని ఢీకొన్న లారీ.. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN, Publish Date - Dec 26 , 2023 | 06:54 PM

జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓలారీ డ్రైవర్ అతి వేగంతో వచ్చి టోల్ ప్లాజాని ఢీకొన్నాడు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. అనంతరం టోల్‌ ప్లాజా బూత్ పైకి వెళ్లడంతో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓలారీ డ్రైవర్ అతి వేగంతో వచ్చి టోల్ ప్లాజాని ఢీకొన్నాడు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. అనంతరం టోల్‌ ప్లాజా బూత్ పైకి వెళ్లడంతో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరితో పాటు టోల్ ప్లాజా సిబ్బందికి కూడా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వచ్చి క్రేన్ సాయంతో లారీని పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 06:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising