ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhatti Vikramarka: హామీలతోనే కాలం వెళ్లదీస్తుంది: భట్టి

ABN, First Publish Date - 2023-02-06T16:53:53+05:30

బీఆర్ఎస్‌ (BRS) గొప్పలు చెప్పుకోవడం తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్‌ (BRS) గొప్పలు చెప్పుకోవడం తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. తెలంగాణ బడ్జెట్‌తో బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రుణ మాఫీ ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. హరీష్‌రావు (Harish Rao) అంకెల గారడి, మాయమాటలు తప్ప బడ్జెట్‌లో ఏమీలేదని విమర్శించారు. గత బడ్జెట్ హామీలే ఇప్పటికీ అమలు కాలేదని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హామీలతోనే కేసీఆర్‌ (KCR) ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందన్నారు.

Updated Date - 2023-02-06T16:54:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising