ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghunandan Rao : కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

ABN, First Publish Date - 2023-10-30T20:18:21+05:30

కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Prabhakar Reddy )పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) అన్నారు.

మహబూబ్‌నగర్‌: కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Prabhakar Reddy )పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) అన్నారు. సోమవారం నాడు మహబూబ్‌నగర్‌ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ... ‘‘ప్రభాకర్‌రెడ్డిపై దాడితో నాకు ఎటువంటి సంబంధం లేదు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జరిగిన విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలి. బీజేపీ కార్యకర్త దాడికి పాల్పడితే నేనే అతడిని తీసుకొచ్చి అప్పచెబుతా. నేను గెలుస్తున్నానని BRS నేతలు కుట్రపురితంగా వ్యవహరిస్తున్నారు. బట్ట కాల్చి మీద వేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-30T20:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising