ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ప్రియురాలిని పార్క్‌కు పిలిచి.. వద్దు వద్దు అంటున్నా.. నుదుటిన బొట్టు పెట్టి మరీ.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

ABN, First Publish Date - 2023-03-12T21:15:12+05:30

ప్రేమ పేరుతో కొందరు యువకులు దాడులు చేస్తుంటే.. మరికొందరు అదే ప్రేమ పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేయడం రోజూ ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. కొందరైతే రీల్స్ కోసం మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరైతే చదువును పక్కన పెట్టి మరీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రేమ పేరుతో కొందరు యువకులు దాడులు చేస్తుంటే.. మరికొందరు అదే ప్రేమ పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేయడం రోజూ ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. కొందరైతే రీల్స్ కోసం మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరైతే చదువును పక్కన పెట్టి మరీ ప్రేమ ప్రేమ అంటూ వెకిలి వేషాలు వేస్తుంటారు. ప్రేమికులకు సంబంధించిన ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన ప్రియురాలిని పార్క్‌కు పిలిచాడు. ఆమె వద్దు వద్దు.. అని అంటూ చివరకు బలవంతంగా నుదుటిన బొట్టు పెట్టాడు. అతడి నిర్వాకం చూసి యువతి షాక్ అయింది.

సోషల్ మీడియాలో ప్రేమికులకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ యువకుడు తన ప్రియురాలిని (girlfriend) పార్క్‌కు పిలిచాడు. తన స్నేహితుడిని వీడియో తీయమంటూ ఫోన్ చేతికి ఇచ్చాడు. చివరకు తన ప్రియురాలి చేయి పట్టుకుని, మరో చేత్తో కుంకుమ తీసుకున్నాడు. సదరు యువతి వద్దు వద్దు అంటున్నా.. బలంవంతంగా నుదుటిన బొట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ముందు వద్దు అన్న యువతి.. చివరకు కాదనలేక సైలెంట్‌గా నిలబడుకుంటుంది. యువకుడు ఆమె నుదుటిన బొట్టు పెట్టి.. తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందింస్తున్నారు. చదువుకునే వయసులో ఏంటీ పిచ్చి పనులు.. అంటూ కొందరు, రీల్స్ (Reels) మాయలో పడి చివరకు విద్యార్థులు కూడా చెడిపోతున్నారు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: మహిళ ముందు విన్యాసం చేయాలని చూశాడు.. చివరకు కాలు చూసుకుని ఖంగుతిన్నాడు..

Updated Date - 2023-03-12T21:15:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising