ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fascinating Key Puzzle: 'కీ' చిన్నదే.. కానీ, చిక్కే చాలా పెద్దది.. మీరు విప్పగలరేమో ట్రై చేయండి..!

ABN, First Publish Date - 2023-05-10T13:00:01+05:30

నెట్టింట ఓ 'కీ' పజిల్ తాలూకు వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Fascinating Key Puzzle: నెట్టింట ఓ 'కీ' పజిల్ తాలూకు వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. అందులో మనం రెండు రకాల కీలతో తయారు చేసిన చాలా చమత్కారమైన పజిల్‌ని చూడొచ్చు. అయితే, దాని పరిష్కారాన్ని కనుగొనడం మాత్రం మన తల గోక్కుకునేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్విట్టర్‌లో పంచుకున్న ఈ వీడియోలో రెండు కీలతో కూడిన పజిల్‌ని మనం చూడొచ్చు. ఒక కీ మరొకదానిలో చిక్కుకుని ఉండడం, పజిల్‌ను పరిష్కరించే వ్యక్తి రెండింటినీ విడదీయడానికి మార్గం వెతకడం మనం వీడియోలో చూడొచ్చు. ఆ వ్యక్తి కీలను ఒకదానికొకటి విడదీసే ప్రయత్నంలో భాగంగా కొన్ని మలుపులతో.. చివరికి ఆ రెండు కీలు వేరు చేయబడతాయి. ఈ వీడియోకు ఇప్పటివరకు 4.7 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. అలాగే 74వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. చాలామంది ఈ పజిల్‌ను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారో తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచారు. అలాగే మరికొందరు పరిష్కారం గురించి తమను చాలా తికమక పెట్టిందని వ్యాఖ్యానించారు. ఇంకేందుకు ఆలస్యం 'కీ' పజిల్‌పై మీరూ ఓ లుక్కేయండి. ఈ పజీల్‌ను విప్పగలరేమో ట్రై చేయండి.

Viral News: పెళ్లిలో ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‌కు 4ఏళ్ల తర్వాత పెళ్లికూతురి నుంచి మెసేజ్.. ఆ తర్వాత ఆమె అడిగిన విషయంతో అతడి ఫీజులు ఎగిరిపోయాయి..

Updated Date - 2023-05-10T13:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising