ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఆడుకుంటూనే వాషింగ్ మెషీన్‌లోకి దిగిన పిల్లాడు.. కావాలనే స్విచ్ ఆన్ చేసిన మరో పిల్లాడు.. చివరకు జరిగింది ఇదీ..!

ABN, First Publish Date - 2023-05-31T12:36:05+05:30

పిల్లల పట్ల పేరెంట్స్ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారు ఆడుకుంటూనే పెద్ద ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: పిల్లల పట్ల పేరెంట్స్ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారు ఆడుకుంటూనే పెద్ద ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. అందుకే ఎప్పటికప్పుడు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అప్పుడే పిల్లలను ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోగలుగుతామనేది ఎవరు కాదనలేని నిజం. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ చేసిన పని, దాని తాలూకు వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారు చెబుతున్నది ఒక్కటే.. పిల్లల పట్ల ప్రతిక్షణం పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని.

ఇక వైరల్ అవుతున్న వీడియో విషయానికి వస్తే.. ఇద్దరు పిల్లలు వాషింగ్ మెషీన్‌ (Washing Machine) దగ్గర ఆడుకోవడం చూడొచ్చు. అలా ఆడుకుంటున్న వారిద్దరిలో ఓ పిల్లాడు నవ్వుకుంటూ వాషింగ్ మెషీన్‌లోకి దిగాడు. మరో పిల్లాడు కావాలనే స్విచ్ ఆన్ చేశాడు. అంతే.. మెషీన్ ఆన్ కావడంతో అందులోని పిల్లాడు గిరగిర తిరగడం వీడియోలో ఉంది. ఆ తర్వాత ఏమైందనేది మాత్రం లేదు. అసలు ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు తెలియనప్పటికీ.. ఇలాంటివి ఎంత డేంజరో వీడియో చూస్తేనే అర్థమవుతోంది. ఇలాంటి చిన్న నిర్లక్ష్యాల కారణంగానే పెద్ద ప్రమాదాలు సంభవిస్తుంటాయి అనడానికి ఈ సంఘటన ఓ చక్కటి ఉదాహరణ. పిల్లలు ఆడుకుంటున్నారులే అని వదిలేస్తే.. అంతే సంగతులు. ఇక ఈ వీడియో పిల్లల పట్ల ప్రతిక్షణం ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి మనకు గుర్తుజేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Viral News: రోడ్డు పక్కన ఓ దాబాలో తనిఖీలకు వెళ్లిన పోలీసులు.. అందులో పనిచేసే ఓ కుర్రాడిపై డౌట్.. ఆరా తీస్తే 24 ఏళ్ల క్రితం నాటి మిస్టరీ వెలుగులోకి..!


Updated Date - 2023-05-31T12:36:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising