ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Horrifying Video: బతికుండగానే జింకను కోతి ఏం చేసిందో చూస్తే.. హృదయం ద్రవిస్తుంది..!

ABN, First Publish Date - 2023-05-20T11:48:28+05:30

కోతి, జింకకు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కోతి, జింకకు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే గుండె ద్రవించడం ఖాయం. సజీవంగా ఉన్న జింకను కోతి పిక్కుతినడం (Monkey Eats Deer Alive) వీడియోలో మనం చూడొచ్చు. వీడియో చూస్తుంటే ఆ జింకను ఏదో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది. అలా గాయపడి రోడ్డుపై లేవలేని స్థితిలో పడి ఉన్న ఆ జింకను ఓ కొండముచ్చు చూసింది. వెంటనే జింక దగ్గరికి వచ్చి పిక్కుతినడం మొదలెట్టింది. నిస్సహాయంగా ఉన్న జింక కనీసం కింది నుంచి కదలేని స్థితిలో ఉండడంతో అది కొండముచ్చు నుంచి తప్పించులేకపోవడం మనం వీడియోలో చూడొచ్చు. ఇది ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ వీడియో మాత్రం చాలా భయంకరంగానే ఉంది. ఈ భయానక వీడియో (Horrifying Video) నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 'జింకను సజీవంగా తిన్న కోతి! ఎంత క్రూరమైన చర్య..' అనే లైన్‌తో ఈ వీడియోను టెర్రిఫయింగ్ నేచర్ (Terrifying Nature) అనే ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు వీడియోను సుమారు ఆరున్నర లక్షల మంది వీక్షించారు.

Wonderful Trick: ఈ యువతి టెక్నిక్ అదుర్స్.. అంత లావున్న మహిళ కాస్తా ఒక్క ట్రిక్‌తో ఎంత సన్నగా కనిపిస్తోందో మీరే చూడండి..!

Updated Date - 2023-05-20T11:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising