ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bride: పెళ్లిమండపంలోనే వరుడి ఫ్రెండ్ చేసిన తింగరి పని.. దెబ్బకు పెళ్లినే రద్దు చేసుకున్న వధువు.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-03-21T16:51:01+05:30

పెళ్లంటే బంధుమిత్రులతో సరదాగా, సంతోషంగా సాగే ఆహ్లాదకర వేడుక. ఎంతో సందడిగా సాగే ఆ వేడుక వధూవరులకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెళ్లంటే (Marriage) బంధుమిత్రులతో సరదాగా, సంతోషంగా సాగే ఆహ్లాదకర వేడుక. ఎంతో సందడిగా సాగే ఆ వేడుక వధూవరులకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. ఒక్కోసారి అనూహ్య పరిస్థితుల వల్ల మర్చిపోలేని చేదు జ్ఞాపకంగా కూడా మిగులుతుంది. తాజాగా ఓ వివాహ వేడుకలో వరుడి (Groom) స్నేహితుడి ప్రవర్తన వధువుకు (Bride) చిరాకు తెప్పించింది. ఆ దెబ్బకు వధువు పెళ్లినే రద్దు చేసుకుని వెళ్లిపోయింది. దీంతో పెళ్లికి హాజరైన వారందరూ షాకయ్యారు.

బీహార్‌లోని (Bihar) బిహియా నగర్‌లోని డాక్ బంగ్లా చౌక్ సమీపంలో ఈ నెల 15వ తేదీన ఓ వివాహ వేడుక జరిగింది. ఆ రోజు రాత్రి 11 గంటలకు బక్సర్ నుంచి ఊరేగింపుగా వరుడు కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అంతా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఆ వేడుకలో పాల్గొన్నారు. అయితే, జైమాల్ వేడుక ముగిసిన తర్వాత వధూవరులు వేదికపై కూర్చున్నపుడు ఓ సంఘటన జరిగింది. వరుసగా వరుడి స్నేహితులు వేదికపైకి వెళ్లి ఫొటోలు తీసుకుంటున్నారు. ఇంతలో ఒక స్నేహితుడు వేదికపైకి వెళ్లి డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు.

Viral Video: పాపం.. ఆ బాయ్‌ఫ్రెండ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.. ప్రేయసి ఎలా బుద్ధి చెప్పిందో చూడండి..

పెళ్లికూతురు చేయి కూడా పట్టుకుని ఆమెతో కూడా డ్యాన్స్ చేయించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వరుడి స్నేహితుడు చేసిన ఈ పని వధువుకు నచ్చలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి కిందకు దిగి వెళ్లిపోయింది. ఆ తర్వాత అబ్బాయి, అమ్మాయి తరఫు వారి మధ్య వాగ్వాదం మొదలైంది. తన స్నేహితుడికి వరుడు వత్తాసు పలకడంతో అసలు పెళ్లి చేసుకోనని వధువు స్పష్టం చేసింది. దీంతో వరుడి తరఫు వారు ఇంటికి వెళ్లిపోయారు.

Shocking: బాయ్‌ఫ్రెండ్ కోసం ఎంత పని చేసింది.. భర్తను, ముగ్గురు పిల్లలను చంపేసి రాత్రంతా వారి శవాల పక్కనే.. కోర్టు తీర్పు ఏంటంటే..

Updated Date - 2023-03-21T16:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising