ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఎంత అవమానం.. ఓ యువతి బిస్కెట్లు ఇస్తుంటే ఆ కోతులన్నీ ఏం చేశాయో చూడండి..

ABN, Publish Date - Dec 16 , 2023 | 08:56 PM

సాధారణంగా రోడ్డు మీద ఎవైనా జంతువులు కనిపించినపుడు కొందరు వాటికి ఆహారం ఇస్తుంటారు. వీధి కుక్కలు, పిల్లులు, కోతులు మొదలైనవి కనిపించినపుడు వాటికి ఆహారం ఇవ్వడానికి కొందరు ఆసక్తి చూపుతుంటారు. ఆయా జంతువులు కూడా ఆ ఆహారాన్ని తీసుకుని తింటాయి.

సాధారణంగా రోడ్డు మీద ఎవైనా జంతువులు కనిపించినపుడు కొందరు వాటికి ఆహారం (Food) ఇస్తుంటారు. వీధి కుక్కలు, పిల్లులు, కోతులు మొదలైనవి కనిపించినపుడు వాటికి ఆహారం ఇవ్వడానికి కొందరు ఆసక్తి చూపుతుంటారు. ఆయా జంతువులు కూడా ఆ ఆహారాన్ని తీసుకుని తింటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే మాత్రం షాక్ అవక తప్పదు. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటోంది (Monkey Videos).

saloni_satpute_official అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి కోతికి (Monkey) బిస్కెట్ ఇచ్చింది. కోతి ఆ బిస్కెట్‌ను తీసుకోకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత వెనుక మరో కోతి వచ్చింది. దానికి ఆ యువతి బిస్కెట్ (Biscuits) ఇచ్చింది. కోతి ఆ బిస్కెట్ తీసుకుని వాసన చూసి కింద పడేసింది. ఆ కోతి వెనుక వచ్చిన మరికొన్ని కోతులు కూడా అలాగే బిస్కెట్లు తీసుకుని వాసన చూసి కింద పడేశాయి. ఓ వ్యక్తి ఫన్నీ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు (Funny Video).

Viral Video: వీళ్లందరూ వచ్చింది రేషన్ కోసం కాదు.. ఉద్యోగాల కోసం.. వైరల్ అవుతున్న వీడియో!

ఆరు రోజుల క్రితం షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.73 కోట్ల మంది వీక్షించారు. పది లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా తమ స్పందనలను తెలియజేశారు. ``కోతులు చాలా అవమానించాయి``, ``అందమైన అవమానం``, ``ఎమోషనల్ డ్యామేజ్``, ``వెరీ ఫన్నీ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Dec 16 , 2023 | 08:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising