ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Elestions: హన్మకొండలో బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ABN, First Publish Date - 2023-11-22T20:07:05+05:30

హన్మకొండలో హాంటర్ రోడ్డులోని బీజేపీ విజయ సంకల్ప సభలో (BJP Vijay Sankalp Sabha) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jansena Chief Pawan Kalyan) మాట్లాడుతూ ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని.. గుండాల పాలన నడుస్తోందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. కమీషన్ల రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందని తెలిపారు.

1/5

ప్రజలకు అభివాదం చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్

2/5

ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు కదులుతున్న పవన్ కల్యాణ్

3/5

పవన్ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు

4/5

సభ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్

5/5

హన్మకొండలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

Updated Date - 2023-11-22T20:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising