ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BENEFITS OF LEMON JUICE: ఉదయాన్నే నిమ్మరసం తాగితే వచ్చే లాభాలు ఇవే..

ABN, Publish Date - Dec 15 , 2023 | 10:48 AM

నిమ్మరసం ఉదయాన్నే తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. నిమ్మరసానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం...

1/5

నిమ్మరసం తాగితే త్వరగా ఆకలి వేయదు. దీని వల్ల ఆహారం తక్కువ తినే అవకాశముంది. తక్కువ ఆహారం తింటే బరువు తగ్గుతారు.

2/5

ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగటం మంచిది అలాగే నిమ్మ వాసన వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

3/5

గోరువెచ్చని నీళ్లల్లో నిమ్మరసం కలిపి తాగితే దాహం తీరుతుంది. జీర్ణశక్తి పెంపొందుతుంది.

4/5

నిమ్మరసంలోని విటమిన్‌ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న చిన్న గాయాలు త్వరగా మానిపోతాయి.

5/5

నిమ్మరసం తాగితే ముత్రాశయంలోని సిట్రేట్‌ విలువలు పెరుగుతాయి. సిట్రేట్‌ విలువలు పెరిగితే - కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.

Updated Date - Dec 15 , 2023 | 10:48 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising