ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE: రెసిడెన్సీ వీసాపై బంధువుల స్పాన్సర్షిప్‌కు కొత్త రూల్.. ఇకపై..

ABN, First Publish Date - 2023-03-02T08:36:42+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) వలసదారులకు ఇచ్చే రెసిడెన్సీ వీసా నిబంధనలను (Residence Visa Rules) తాజాగా సవరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) వలసదారులకు ఇచ్చే రెసిడెన్సీ వీసా నిబంధనలను (Residence Visa Rules) తాజాగా సవరించింది. రెసిడెన్సీ వీసాపై ఐదుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకునే ప్రవాసులు (Exapts) ఇకపై తప్పనిసరిగా కనీస నెలవారీ వేతనం 10వేల దిర్హమ్స్ (రూ. 2.24లక్షలు) ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. 2002 అక్టోబర్ 3న అమలులోకి వచ్చిన మంత్రిమండలి తీర్మానం నం. 65 నిబంధనలకు లోబడి ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (Federal Authority for Identity, Citizenship, Customs and Port Security) చైర్మన్ అలీ మహమ్మద్ అల్ షంసీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని విడుదల చేశారు.

అలాగే ప్రవాస స్పాన్సర్లు తప్పనిసరిగా బంధువుల నివాసానికి తగిన ఇండ్లను కలిగి ఉండాలి. ఇక ఆరుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకుంటున్న వారికి కనీస మంత్లీ శాలరీ 15వేల దిర్హమ్స్(రూ. 3.37లక్షలు) కంటే ఎక్కువ ఉండాలి. అలాగే ఆరు కంటే ఎక్కువ మంది బంధువుల స్పాన్సర్షిప్ కోసం ప్రవాసుల నుంచి వచ్చే దరఖాస్తులను డైరెక్టర్ జనరల్ సమీక్షించడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ దేశానికి వెళ్లడం యమా ఈజీ..!

Updated Date - 2023-03-02T08:36:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!