ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

New Labour Law: ఒమాన్‌లో కొత్త కార్మిక చట్టం.. సెలవుల విషయంలో కీలక మార్పులు

ABN, First Publish Date - 2023-07-27T09:02:10+05:30

గల్ఫ్ దేశం ఒమాన్‌ తాజాగా కొత్త కార్మిక చట్టాన్ని (New Labour Law) తీసుకొచ్చింది.

మస్కట్: గల్ఫ్ దేశం ఒమాన్‌ తాజాగా కొత్త కార్మిక చట్టాన్ని (New Labour Law) తీసుకొచ్చింది. మంత్రి మండలి, ఒమాన్ కౌన్సిల్ మధ్య అనేక సంప్రదింపులు, చర్చల తర్వాత వివిధ పార్టీల విస్తృత భాగస్వామ్యంతో ఈ కొత్త కార్మిక చట్టాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ఒమాన్ (Oman) సెలవులకు సంబంధించిన కొత్త నిబంధనలు ప్రకటించింది. ప్రధానంగా సిక్ లీవ్ డే‌ల సంఖ్యను 182 రోజులకు పెంచడం జరిగింది. కాగా, కొత్త చట్టంలో కొత్త లీవ్‌లు కూడా మంజూరు చేయబడ్డాయి. దీనిలో భాగంగా 7 రోజుల పితృత్వ సెలవు, 15 రోజుల సంరక్షకుని సెలవులు అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో పాటు, అనారోగ్య సెలవు రోజుల సంఖ్యను 182 రోజులకు పెంచింది.


ఇక వర్కింగ్ మహిళలకు (Working women) వారి పిల్లల సంరక్షణ కోసం రోజుకు ఒక గంట, 98 రోజుల పాటు ప్రసూతి సెలవులు (Maternity Leaves) ఉన్నాయి. అలాగే మహిళా కార్మికుల సంఖ్య 25 కంటే ఎక్కువ ఉన్న సంస్థల్లో విశ్రాంతి తీసుకోవడానికి కేటాయించిన స్థలాన్ని కూడా చట్టంలో చేర్చారు. అంతేగాక మహిళా ఉద్యోగులు (Female Employees) తమ పిల్లల సంరక్షణ కోసం ఒక సంవత్సరం వేతనం లేని సెలవు (Unpaid Leave) కు కూడా అర్హులు.

New policy for Expats: ఇకపై ప్రవాసులకు ప్రభుత్వ ఉద్యోగాలు అంత ఈజీ కాదు.. కొత్త పాలసీ రెడీ చేస్తున్న కువైత్!

Updated Date - 2023-07-27T09:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising