ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC: కొత్త తేదీపై టీఎస్‌పీఎస్సీ ఏమందంటే..!

ABN, First Publish Date - 2023-03-16T12:29:47+05:30

ప్రశ్నపత్రం లీకైన (TSPSC paper leak) అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్షను టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్నది

TSPSC
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్ష రద్దు

టీఎస్‌పీఎస్సీ అధికారుల వెల్లడి

తిరిగి పరీక్ష నిర్వహణకు త్వరలో ప్రకటన

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నపత్రం లీకైన (TSPSC paper leak) అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్షను టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం రాత్రి టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మునిసిపల్‌ పరిపాలన విభాగంలో ఖాళీగా ఉన్న 837 అసిస్టెంట్‌ ఇంజనీర్స్‌, టెక్నికల్‌ ఆఫీసర్స్‌, జూనియర్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసి ఈ నెల 5న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఈ పోస్టుల కోసం మొత్తం 74,478 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 162 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా.. పేపర్‌-1కు 55,189 మంది, పేపర్‌-2కు 54,917 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పేపర్‌ లీకైన కారణంగా ఈ పరీక్ష రద్దయింది.

Updated Date - 2023-03-16T12:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising