ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Go Back Jagan: జగన్‌కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన

ABN, First Publish Date - 2023-09-18T18:24:01+05:30

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) అక్రమ అరెస్టు(CBN Arrest)ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్(AP) వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) అక్రమ అరెస్టు(CBN Arrest)ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్(AP) వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇదే సమయంలో సీఎం జగన్(CM Jagan) తిరుపతి పర్యటన ఉండటంతో టీడీపీ శ్రేణులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ తిరుపతి(Tirupathi) పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఇంటి నుంచి నల్ల జెండాలతో గో బ్యాక్ సీఎం అంటూ నినాదాలు చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గరుడవారధికి శ్రీనివాససేతు అని పేరు మార్చటం తప్పా తిరుపతికి జగన్ చేసిందేమీలేదని అన్నారు. గరుడవారధి పనులు 60 శాతం టీడీపీ పాలనలోనే జరిగినట్లు స్పష్టం చేశారు. సీఎం జగన్ మిగిలిన పనులు మాత్రం చేసి, మొత్తం తన పాలనలో జరిగినట్టు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తిపై తప్పుడు కేసు పెట్టిన జగన్ శ్రీవారి దర్శనానికి రావటానికి అనర్హుడని అన్నారు.

Updated Date - 2023-09-18T18:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising