ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: అక్రమంగా ఫారం7 దరఖాస్తు చేసిన వైసీపీ నేతలపై చర్యలకు టీడీపీ డిమాండ్

ABN, First Publish Date - 2023-11-15T16:57:04+05:30

నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో నేలపై టీడీపీ నేతలు బైఠాయించారు. ఫారం7 దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుల డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా ఫారం 7 దరఖాస్తు చేసిన వారు ఎదుట ఉన్నా అధికారులు స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

గుంటూరు జిల్లా: నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో నేలపై టీడీపీ నేతలు బైఠాయించారు. ఫారం7 దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుల డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా ఫారం 7 దరఖాస్తు చేసిన వారు ఎదుట ఉన్నా అధికారులు స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఓటర్లు తమ ఓట్లు తొలగించేందుకు ఫారం7 పెట్టారని అధికారులకు టీడీపీ నేతలు విన్నపం చేశారు. అక్రమంగా ఫారం7 దరఖాస్తు చేసిన వైసీపీ నాయకులకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దొంగ ఓట్లపై తక్షణం చర్యలకు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లోనే టీడీపీ నేతలు బైఠాయించారు.

Updated Date - 2023-11-15T16:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising