ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghurama Letter: ప్రధాని మోడీకి ఎంపీ రఘురామ లేఖ

ABN, First Publish Date - 2023-11-01T13:23:17+05:30

తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌కు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు.

న్యూఢిల్లీ: తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌కు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (PM Narendra Modi) ఎంపీ రఘురామకృష్ణ రాజు (MP Raghurama Krishna Raju) లేఖ రాశారు. తనపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనపై దాడి జరిపిన అధికారుల్లో ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉన్నారని ఫిర్యాదు చేశారు. లోకసభ నేతగా ప్రధాని తనపై జరిగిన దాడిపై సీబీఐ, ఎన్‌ఐఏల దర్యాప్తుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ కమిటీ ద్వారా కూడా తనపై జరిగిన దాడి పట్ల విచారణ జరిపించాలని కోరుతూ ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-11-01T13:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising