ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

K. Rammohana Rao: కోర్టు తీర్పుతోనైనా జగన్‌రెడ్డి కళ్లు తెరవాలి

ABN, First Publish Date - 2023-11-20T23:46:11+05:30

కోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలని మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు కంభంపాటి రామ్మోహనరావు ( Kambhampati Rammohana Rao ) అన్నారు.

అమరావతి : కోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలని మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు కంభంపాటి రామ్మోహనరావు ( Kambhampati Rammohana Rao ) అన్నారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ మంజూరు జగన్‌రెడ్డికి చెంపపెట్టు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవని కోర్టు స్పష్టం చేసింది. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు మాని ఉన్న 5 నెలలైనా ప్రజలకు ఏం చేయాలో జగన్‌రెడ్డి ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో కనీసం ఓ 20 సీట్లలో డిపాజిట్లు అయినా దక్కుతాయి, లేదంటే రాష్ట్రంలో వైసీపీ భూస్ధాపితం కావటం ఖాయం’’ అని కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు.

Updated Date - 2023-11-20T23:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising