ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Highcourt: ఏపీ సర్కార్‌, సీఆర్డీఏకు హైకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2023-08-22T13:16:00+05:30

రాజధాని రైతుల కౌలు చెల్లించే కేసులో సీఆర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టుల నోటీసులు జారీ చేసింది.

అమరావతి: రాజధాని రైతుల కౌలు చెల్లించే కేసులో సీఆర్డీఏ (CRDA), రాష్ట్ర ప్రభుత్వానికి (AP Government) ఏపీ హైకోర్టు(AP Highcourt) నోటీసులు జారీ చేసింది. రైతులకు కౌలు చెల్లింపు పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నమ్ మురళీధర్ వాదనలు వినిపించారు. రైతులకు కౌలు చెల్లించేందుకు జీవో ఇచ్చి.. ఆపై ప్రభుత్వం కౌలు చెల్లించలేదని న్యాయవాది చెప్పారు. ప్రతి ఏడాది మేలో కౌలు చెల్లించే వారని కానీ నేటి వరకు కౌలు చెల్లించలేదని తెలిపారు. మురళీధర్ వాదనలు హైకోర్టు రికార్డు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీఆర్డీఏ, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2023-08-22T13:16:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising