ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP High Court: ఆ 16 మంది నేతలకు ఉపశమనం.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

ABN, First Publish Date - 2023-09-25T22:11:32+05:30

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెంలో జరిగిన ఘటనలకు సంభంధించిన కేసులో 16 మంది తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)నేతలకు ఏపీ హైకోర్టు(AP High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెంలో జరిగిన ఘటనలకు సంభంధించిన కేసులో 16 మంది తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)నేతలకు ఏపీ హైకోర్టు(AP High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా జరిగిన ఘటనపై టీడీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకటరావుతో సహా 17 మందిపై ఏపీ పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇందులో 16మందికి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. 16 మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. 16 మందికి ముందస్తు బెయిల్ మంజూరు హైకోర్టు తీర్పు చెప్పింది .

Updated Date - 2023-09-25T22:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising